తన మరోవా పుట్టిన రోజు నాడు స్. పిన్నాక టవర్ ఎక్కేసి అక్కడ నవ్వుతూ ఫోజులు ఇచ్చింది డోరిన్లాంగ్ అన్న బామ్మా. ఈ ఫిట్ చూసి 11వేల యూరోలు కలెక్ట్ చేసి ఒక స్వచ్చంద సంస్థకు ఇచ్చేసింది. ఈ మెనూ డేరింగ్ డోరిన్ అంటారు. ఈ సంవత్సరం తన 104 వ ఏట మరణించింది. ఈ ముసలమ్మ కాలక్షేపం కోసం గుళ్ళు గోపురాలు దర్శించలేదు కొండలు గుట్టలు ఎక్కేసింది. ఓపిక ఉన్నంత వరుకు ఏదో ఒక సాహస కార్యంతో విరాళాలు సేకరిస్తాననే చెప్పేది. వృధ్యాపం అంటే నిరాశతో మరణం కోసం ఎదురు చూడటం కాదు ఎన్నో అనుభవాలు సారం జీవితాన్ని అర్ధం చేసుకొని,సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమే కానీ డోరిన్ లాంగ్ వంటి పెద్దవాళ్ళు చేసి చూపెట్టారు.

Leave a comment