దేవి నవరాత్రులలో,బతుకమ్మ ఉత్సవం లో దాండియా,కోలాటం గర్భ నృత్య రూపాలు దేశమంతటా ఉత్సహాంగా జరుపుకుంటారు. ఈ సంప్రదాయి వేడుకకు సరిపోయే డిజైనర్ దుస్తులు రూపొందిస్తారు ఎక్సపర్ట్స్ ఈ దాండియా కోసం స్టైల్ గా వుండే లెహంగా చోళీలు చక్కని ఎంపిక . ఇంకో వెస్ట్రన్ స్టయిల్ కలగలసి ఈ లెహంగా చోళీ ఎంతో అందంగా ఉంటాయి. పట్టు, జారీ, ఎంబ్రాయిడరీ కలపోతగా వచ్చి ఈ డ్రెస్ లు పండగ స్పెషల్స్ నవరాత్రి ఉత్సవాల్లో ఈ కాంతి వంతమైన డ్రెస్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

Leave a comment