పండగ నగలు కాస్త ఆడంబరంగా వున్నా పర్లేదు. మెరిసే దుస్తులు,ధగధగలాడే నగలు పండగ వాతా వరణాన్నితీసుకొస్తాయి . తొమ్మిది రోజుల పాటు జరిగే దేవి నవరాత్రి ఉత్సవాల్లో,బతుకమ్మ పండగలు దాండియా ఆటల్లో అమ్మాయిలు మెరిసిపోవాలంటే కెంపుల నగలు ఎంచుకోమంటున్నారు ఎక్సపర్ట్స్ . అందులో టెంపుల్ డిజైన్లు ఇంకా బావుంటాయి. టెంపుల్ జ్యూవెలరీ ఇప్పుడు అచ్చమైన బంగారం లోను వన్ గ్రామ గోల్డ్,వెండి నగలుగాను వస్తున్నాయి . పట్టు చీరలకు, లెహంగా కు మంచి కాంబినేషన్ ఈ కెంపుల నగిషీ నగలు.

Leave a comment