ఐక్యరాజ్యసమితి అనుబంద సంస్థ యూఎన్డీపీ. ఈ సంస్థ ప్రతి సంవత్సరం పేదరిక నిర్మూలన,జీవ వైవిధ్య నిరంతరత కోసం సమిష్టిగా కృషి చేసే సంఘాలకు ఈ ఇక్వేటర్ అవార్డ్ ప్రదానం చేస్తుంది. ఈ సంవత్సరం 127 దేశాల నుంచి 847 నామినేషన్లు వచ్చాయి.ఎంపికైన 20 అవార్డుల్లో ఒకటి మెదక్ జిల్లా జహీరాబాద్ మండలానికి చెందిన గ్రామీణ మహిళలకు చెందిన డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీకి దక్కింది.ఈ ఏడాది న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్యసమితీ ప్రధానకార్యాలయంలో ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది.జ్ఞాపికతో పాటు 7 లక్షల నగదు బహుమతి ఉంటుంది.

Leave a comment