దీపావళి వస్తోంది. పండగకు క్రోకర్స్ కాల్చి సౌండ్ పోల్యుషన్ తో ఇతరులను ఇచ్చింది పెట్టడం ఎందుకు దీపావళి కి అందంగా దీపాలు వెలిగించూకొండి. కుటుంబం తో గడపండి అంటున్నారు హీరోయిన్స్ శ్రుతిహాసన్, రాకుల్ ప్రీత్ సింగ్, పూజా హేగ్డేలు పండగ అంటే చూతు వాతావరణం చెత్తా చెదారంతో నింపేసి, చెవులు ముసుకు పోయేలా బాంబులు కలిస్తే ఎంత ప్రమాదం. అందుకే ఆ కాల్చి తగలేసే డబ్బు లో ఎన్నో మంచి పనులు చేయొచ్చు. కష్టాల్లో వున్న వారి జీవితాల్లో వెలుగులు నింపచ్చు. ప్లీజ్ ఈ దీపావళి కేవలం దీపాల వెలుగులతో, కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం తో సెలబ్రేట్ చేసుకోమ్మంటున్నారు. ఈ అందమైన హీరోయిన్స్  మంచిదే కదా చక్కని ఆలోచనే కదా.

Leave a comment