రేపే దీపావళి. దీపావళి అంటేనే దీపాల వరుస. దీపం చీకటిని పార్ ద్రిలి, ఏ విధంగా అయిటే వెలుగులు కురిపిస్తుందో అదే విధంగా జ్ఞాన దీపం మనస్సులో వెలిగించుకుని మన లోపలి అజ్ఞాన మనే చీకటిని పార దోలాలని ఈ దీపావళికి ఎంతో ప్రత్యేకత వుంది. దీపపు వెలుగుతో మనిషిలో దుర్ఘునాలు తొలగి పోటే మంచి వైపు అడుగులు వేస్తున్నామని సంకేతం ఆదర్మం అనగారి పోతుందని, ధర్మం వుద్దరించాబడుతుందని సంకేతం దుర్మర్ఘం తాత్కాలికంగా విజ్రుంబించినా అది నసిస్తుందని, మంచే శాశ్వత మనీ చాటి చెప్పే దీపావళికి దీపాలతో ఆహ్వానిద్దాం. వాతావరణ కాలుష్యం తెచ్చి పెట్టే బాణాసంచా ను అవతల పెట్టి బంధు మిత్రులతో సంతోషంగా పండగ జరుపుకుందాం.

Leave a comment