దీపావళి నాడు లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మి క్షీర సముద్ర రాజ తనయం  శ్రీరంగధామేస్వర  దాసీ భోట సమస్త దేవా వనితాం లోకైక దీపంకరం అని లక్ష్మి దేవిని ఆదరిస్తారు. ఆమెను భక్తి శ్రద్దలతో కొలిచి ఆశీస్సులు అందుకునే రోజే దీపావళి. ఏ ఇంతా దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంత మహాలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. నరకాసుర వధతో ప్రజలు రక్షణ పీడా వదిలిందని ఆ ఆనందోత్సవాల మధ్య దీపావళి జరుపుకున్నారాణి పురాణాలు చెప్పుతున్నాయి దీప మూలికలతో లక్ష్మీ దేవికి నీరాజనం పలుకుతూ, ఐశ్వర్యాన్ని సంపదనలను ఇచే లక్ష్మీ దేవిని పూజించడం దీపావళికి ప్రత్యేకం.

Leave a comment