టెక్సాస్ లో దోశె ల్యాబ్స్ అనే స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ లో ఒక దోశెకు దీపికా పడుకునే పేరు పెట్టారు.ఆలు చిల్లీతో నిండిన వేడి వేడి దోశను ట్విట్టర్ లో పోస్ట్ చేసి మా స్పెషల్ ఇదే అని చెపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో చూసిన దీపికా ఎవరెవరికి ఆకలిగా ఉందోచ్ అని రీ ట్విట్ చేశారు. కొత్త సంవత్సరం ఇంత గొప్పగా ప్రారంభం అవుతుందా అందరికి నూతనసంవత్సర శుభాకాంక్షలు చెప్పింది. పూణేలో దీపికా పడుకునే పరోఠా కూడా ఫుల్ ఫేమస్ అన్నాడు మరి నెటిజెన్. ఆహారం సర్వ్ చేసే మెను కార్డ్ పోస్ట్ చేస్తూ ఇదంతా చూసి దీపికా భర్త రణవీర్ సింగ్ నేను హోటల్స్ కి వెళితే దీపికా పడుకునే స్పెషల్సే తింటా అన్నారు.

Leave a comment