నడక వేగం పెంచే కొద్దీ ఆయుషు పెరుగుతుంది అంటున్నారు పరిశోధకులు యునివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ పరిశోధకులు ఒక అద్యాయినం లో 37 వేల మందిలో సంవత్సరాలు తరబడి డేటా కలక్ట్ చేసారు. 75 నుంచి 84 సంవత్సరాల మధ్య వయస్సులో వున్నవారు గంటకు ఐదు కిలో మీటర్ల వేగంతో నడిచే వారిలో 92 శాతం మంది మరో పదేళ్ళ అదనంగా జీవించనట్లు రికార్డు అయ్యింది. అంటే దాదాపు 95 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిన్చారన్నమాట. నడక వేగం ఏటా నిమిషానికి ఐదు మీటర్లు పెరిగితే జీవిత కాలం 12 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. వేగంగా నడవడం వల్ల శరీరం లోని అన్ని అవయువాలు చురుకైన పన్నితీరు తో ఉంటాయని ఆ కారణం తోనే జీవిత కాలం పెరుగుతుందని రికార్డ్స్ వెల్లడి చేస్తున్నాయి.

Leave a comment