విటమిన్ ‘ఇ’ ఉపయోగాన్ని ఒక తాజా పరిశోధనా అద్భుతమని చెప్పుతుంది. రోగ నిరోధక వ్యవస్ధను పెంపొందించడంలో యంటీ ఆక్సిడెంట్ విటమిన్’ఇ’ ఎంతో బాగా పనిచేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ కు మానవ శరీరం స్పందనను కుడా విటమిన్ ‘ఇ’ మెరుగు పరుస్తుందని పరిశోధనలు చెప్పుతున్నాయి. అలాగే అప్పర్ రేస్పిరేటరీ ఇన్ ఫెక్షన్ లను కుడా విటమిన్ ఇ తగ్గించగలదు. నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, ఆకుకూరలు, ఆలివ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్స్ లో విటమిన్ ఇ పుష్కలంగా దొరుకుతుంది.

Leave a comment