బాక్టీరియాను నాశనం చేసేందుకు టూత్ పేస్ట్ లో వాడే ట్రైక్లోసాన్ అనే రసాయనం కారణంగా పేగు క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. టూత్ పేస్ట్ మౌత్ జెల్ ద్వారా ఈ రసాయనం కడుపులోకి వెళ్ళి అక్కడి నుంచి బ్యాక్టీరియాను పాడు చేస్తుందని చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే టూత్ పేస్ట్ పట్టుకోవడం నూటికి 90 మందికి అలవాటు పాతకాలపు వేప పుల్లను ఏనాడో వదిలేశాం. మరీ ఈ రసాయనం సంగతి విన్నాక టూత్ పేస్ట్ గురించి ఆలోచించాలనిపిస్తుందా లేదా.

Leave a comment