భారతీయ మహిళలం ఇల్లు, జీవితం,పని, వ్యాపారం ఇలా చాలా విషయాలు సమన్వయం చేస్తూ ఉంటాం. ప్రతి పని ఎప్పుడు ఎలా చేయాలి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న విషయం గుర్తిస్తే అంత సులువుగా ఉంటుంది. నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ మా అబ్బాయి అనంత్ అధిక బరువు తగ్గించుకునేందుకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే ముందుగా నేను బరువు తగ్గి అతనికి మార్గదర్శకురాలిని అయ్యాను ముఖేష్ కూడా రోజుకి 18 గంటలు పని చేసిన విసుగు లేకుండా మా పిల్లలు హోమ్ వర్క్ కి సాయం చేస్తాడు మేము ఎంత తీరుబడి లేకుండా ఉన్న పిల్లలకు కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాము అంటుంది నీతా అంబానీ.

Leave a comment