నెల నెలా తప్పని సమస్య మెన్స్ట్రువల్ క్రామ్ప్స్. ఈ సమస్య ను ఆలా భరిస్తూ పోవాల్సిన అవసరమైతే లేదు. దీనికో గృహ వైద్యం వుంది.వారం ముందు నుంచి రోజుకో అరటిపండు తినాలి. కొద్దీ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కార్న్ ఆయిల్ ఓ మాదిరిగా వేడిచేసి ఉదరం కింద భాగంలో మసాజ్ చేసుకోవాలి. అలాగే వీపు కింద భాగంలో కూడా చేయాలి. అలాగే చిన్న చిన్న వ్యాయామాలు కూడా అవసరమవుతాయి. చిన్నపాటి వాకింగ్ లో తాజా గాలి లభిస్తుంది. దీనివల్ల రక్త సరఫరా మెరుగై నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. చేతులు కాళ్ళు ఫ్రీ గా ఫ్లెక్సిబుల్ గా స్ట్రెచ్ చేయాలి. శారీరిక కండరాలు లూజయి కడుపు నొప్పి తగ్గుతుంది. నొప్పిగా ఉందంటూ అలాగే పడుకుండిపోకూడదు . చురుకైన జీవనశైలి లేకపోతే దాన్ని మెరుగుపరుచుకోవాలి. సరైన షూస్ ఎంచుకుని సౌకర్యవంతమైన దుస్తులు ధరించి జాగింగ్ ఆరంభించి వేలి దాకా కదలికలకు ఆస్కారం ఇస్తుంది కనుక ఇది ఆరోగ్యవంతమైన వ్యాయామం నొప్పి తగ్గించటంలో తిరుగులేని సహాయకారి. ఆరోగ్యపరంగా మంచిది. ఏ రకం వ్యాయామాలు చేస్తున్నా మంచి నీరు బాగా తాగాలి.
Categories
WhatsApp

దీన్ని గృహ వైద్యం తో తగ్గించవచ్చు

Leave a comment