నాలుగు పచ్చని మొక్కల అవసరాన్ని ప్రపంచం ఇప్పుడు బాగానే పట్టించు కొంటుంది . పర్యావరణాన్ని కాపాడుకోవటం కోసం ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి . నెదర్లాండ్స్ లోని అట్ రెక్ట్ నగరంలో కొన్ని వందల బస్ షల్టర్ల పైభాగంలో మట్టిని పోసి చిన్నగా ఎదిగే మొక్కలను వేశారు . అందునా తేనె టీగలు ఇష్టపడే మొక్కలే నాటరు. తేనె టీగల సంఖ్య పెరిగి పరపరాగా సంపర్కం ద్వారా ఆహార పంటల ఉత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వ ఆలోచన . దీనివల్ల ఇంకా లాభం కింద బస్ ల కోసం వేచి ఉండేవాళ్ళకు చల్లని నీడ కూడా .

Leave a comment