డార్క్ చాక్లెట్ తింటే డిప్రెషన్ మూడ్ నుంచి బయట పడచ్చు అనే తాజా రిపోర్టులు చెపుతున్నాయి. కానీ వేల మంది పైన ఈ అధ్యయనం నిర్వహించారు. వీరి ఎత్తు,బరువు ఆరోగ్యం తదితర విషయాలు పరిగణలోకి తీసుకొని రోజు మొత్తం మీదా ఎక్కువ మోతాదులో చాక్లెట్ ఇచ్చారు. చాక్లెట్ తిన్నవారిలో డిప్రెషన్ లక్షణాలు 70శాతం తక్కువగా కనిపించాయి.పరిశోధన కోసం ఎంచుకున్నవారు డిప్రెషన్ బాధితులే ఈ డార్క్ చాక్లెట్ కూడా విత్తనాలతో తయారు చేస్తారు. దీనిలోని యాంటి ఆక్సడెంట్స్ గుండెకు ప్రయోజనం చేకూర్చుతాయి. మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. ఈ లక్షణం వల్లనే డార్క్ చాక్లెట్ తిన్నవాళ్ళు డిప్రెషన్ లక్షణాలు తగ్గాయని పరిశోధికులు భావిస్తున్నారు.

Leave a comment