చేపలు తప్పకుండా తినండి,మానసిక ఆందోళన,వత్తిడి,కీళ్ళ నొప్పులు అన్ని తగ్గుతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. చేపలను తరుచుగా తింటే వాటిలోఉండే డోపమైన్ ,నేరటోనిక్ అనే హార్మోన్లు డిప్రెషన్ ను దూరం చేస్తాయి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి చేపల్లో వుండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ళనొప్పులను తగ్గిస్తాయి. స్త్రీలలో రుతుక్రమం సరిగ్గ ఉండాలన్న ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్న చేపలు తరచు తినటమే మంచిది అంటున్నారు వైద్యులు.

Leave a comment