బాడ్మింటన్ స్టార్ పి.వి సింధు డిప్యుటీ కలక్టర్ గా బాధ్యతలు స్వీకరించింది. సినిఎల్ ఏ పునీటా ఆమె రిపోర్టు చేసింది. అనవసరమైన వైద్య దృవీకరణ పత్రాన్ని అందజేసింది. ఈ విషయం గురించి చెప్పుతూ తనకు ఆటే సర్వస్వమని ఆ తర్వాతే ఉద్యోగమని చెప్పుతుంది సింధు. ఆట ఒక స్ధాయి వరకు ఆడక ఉద్యోగం పై ద్రుష్టి పెడతానని, ఉద్యోగ పరంగా అవసరమైన శిక్షణ తీసుకుంటానని చెప్పుతుంది సింధు. ఏ పనయినా పరిపూర్ణమైన కృషి తో నిబద్దత తో పూర్తి చేస్తానని తన ఉద్యోగాన్ని కుడా అంత బాధ్యత గా చేయగలనని చెప్పుతుంది సింధు.

Leave a comment