ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా. డిజైనర్ మాస్క్ ల తయారీ మొదలు పెట్టాలనుకొన్న. కొన్ని డిజైన్స్ మనుసులో అనుకొంటున్న. ఈ లోగా ఈ లాక్ డౌన్ ముగిసే సరికీ సరైన ఉపాధి లేకపోవటం,ఇంట్లోంచి బయటకు రాలేక పోవటం జరుగుతోంది. లాక్ డౌన్ ముగిసేసరికి మాస్క్ లు ధరించవలసిన అవసరం లేకుండా ఉండాలని కోరిక ప్రస్తుతం ప్రాణాలతో ఆరోగ్యంగా ఉంటే చాలనుకొంటున్న అందుకే మాస్క్ లు కుట్టించి పంచుతూ ఉన్నాం ప్రస్తుతానికి అంటున్నారు ప్రముఖ డిజైనర్ రోహిత్ బల్. కరోనా వ్యాప్తి తో వ్యాపారం మూలపడినా పట్టించుకోకుండా సమాజం కోసం కాస్తయినా చేద్దామనుకోవటం అభినందనీయం.

Leave a comment