అనార్కలీ,లాంగ్ కుర్తీలో ఎప్పుడూ బావుంటాయి. వీటికి చున్నీలు తప్పని సరిగా వేసుకొంటూ ఉంటారు. ఆ చున్ని ఎటూ కదలకుండా డ్రెస్ తో పాటు మ్యాచింగ్ బెల్ట్ ఇప్పుడూ ఫ్యాషన్. ఈ డిజైన్ చేసిన బెల్ట్ నడుము దగ్గర పెట్టుకొని అందులో చున్నీని బంధిస్తే అది కదలకుండా కంఫర్ట్ గా ఉంటుంది. పెద్దవాళ్ళ ఫ్రాకులు కుర్తీలు ఇలా డిజైనర్ బెల్టులు ఫ్యాషన్ ట్రెండ్. ఈ బెల్ట్ అందంగా మెరుస్తూ అందమైన బంగారు వడ్డానం పెట్టుకొన్నంత అందంగా ఉన్నాయి.లాంగ్ గౌన్స్ కి అందం ఇచ్చే ఈ మ్యాచింగ్ బెల్ట్ లు ఇమేజస్ చాలా ఉన్నాయి.

Leave a comment