రొమ్ము క్యాన్సర్ ను గుర్తించే సరికొత్త పరికరాన్ని కని పెట్టి పోర్ట్ ప్రశంశలు పొందారు డాక్టర్ గీత మంజునాథ్. గదిలో ఈ ధర్మల్  సెన్సర్ పరికరాన్ని ఉంచి దానికి మూడు అడుగుల దూరంలో మహిళ కూర్చుంటే చాలు.ఈ పరికరం రొమ్ముని స్కాన్ చేసి సహజ నిర్మాణానికి భిన్నంగా ఉంటే చెప్పేస్తుంది. దీనితో క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే కనిపెట్టవచ్చు.రొమ్ము క్యాన్సర్ కోసం టెస్ట్ స్క్రీనింగ్ పరీక్ష మహిళల మనస్సు చాలా కష్ట పెడతోంది అందుకే రొమ్ములు సృజంచ కుండానే పరీక్షలు చేసే సాధనం కనిపెట్టారు గీత.  ఈ ప్రయత్నంలో  భాగంగానే డాక్టర్ నిధి మాథర్ తో కలిసి నిరమాయ్ అనే ఆరోగ్య అంకుర్  సంస్థ ప్రారంభించారు.నిరమాయ్ ప్రారంభించటానికి ముందు రీసెర్చ్ ల్యాబ్ డైరెక్టర్ గా పనిచేశారు గీత.

Leave a comment