ఎందుకు పనికి రాని,పారేసిన ఇనుము ,ఉక్కు ,యంత్రాలు ,స్కూటర్లు ,సైకిళ్ళు ,మోటర్ సైకిళ్ళు కార్లలోని విడి భాగాలతో అద్భుతమైన దేవతల బోమ్మలు తయారు చేస్తాడు కలకత్తాకి చెందిన నారాయణ చంద్ర సిన్హా. రెండేళ్ళ క్రితం ఈ కళాకారుడు తయారు చేసిన దుర్గా దేవి బొమ్మను దసరా ఉత్సవాల్లో ప్రదర్శిస్తే అది మహాగొప్ప శిల్పం అంటూ అందరూ కీర్తించారు .అమ్మవారి బొమ్మలే కాదు అలంకరణగా ప్రదర్శించే బొమ్మలు కూడా నారాయణ చంద్ర తయారు చేస్తాడు. నడి రోడ్డు కూడలిలో నారాయణ చంద్ర నిలబెట్టిన బొమ్మలు కలకత్తా లో గొప్ప ఆకర్షణ.

Leave a comment