దేవికా రాణిని హిందీ చిత్ర పరిశ్రమ మార్గదర్శిగా పిలుస్తారు ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా కీర్తించబడే దేవికా రాణి వాల్తేరు లో పుట్టారు. సంపన్న బెంగాలీ కుటుంబానికి చెందిన ఈమె తండ్రి కర్నల్ మన్మధ నాథ్ చౌదరి జన్మతః జమీందార్ తల్లి లీలాదేవి చౌదరి రవీంద్రనాథ్ టాగూర్ మేనకోడలు దేవికా రాణి లండన్ లో చదువుకొని సినిమాకు సంబందించిన అన్ని క్రాఫ్ట్ లు అధ్యయనం చేసి సినిమా దర్శకుడు హిమాంశు ను పెళ్ళాడి ముంబై వచ్చి బాంబే టాకీస్ ను ప్రారంభించి సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు.

Leave a comment