Categories
Gagana

ధైర్యంగా సవాళ్ళని స్వీకరిస్తున్నా

మనలో మనక్కూడా తెలియని కళలుంటాయి . అవి సమయం వస్తే తప్ప బయటకు రావు అంటోంది రాసి ఖన్నా. మన ప్రతిభ పైన మనకో అవగాహన ఉంటుంది. ఎంతవరకు అంటే చేస్తామనుకునే దాన్ని తొలినాళ్లలో నాకు నేను పరిమితులు విధించుకునేదాన్ని . నేనింతే చేయగలను అనిపించేది . కానీ ఒక్క సినిమా చేస్తున్న కొద్దీ నా అభిప్రాయం మారిపోతుంది. ఒక్కసారి విడుదలపై సినిమాలో నన్ను నేను చూసుకుంటే అసలు నేనే ఇంత చేసానా అనిపిస్తుంది. అందుకే ఈ మధ్య ధైర్యంగా సవాళ్ళని స్వీకరిస్తున్నా. నా దగ్గర వాళ్ళతోనూ ఇదే చెపుతున్నాను. మనం చాలా చేయగలం అవకాశం వస్తే నని. త్వరలోనే రాశి ఖన్నా ఆక్సిజన్ సినిమాతో ప్రేక్షకుల వస్తోంది. ఆ తరువాత ఆమె ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో చేసే సినిమాలు మొదలవుతాయి. సినిమా సిఎంమాకు రాశి ఖన్నా లో కొత్త దనం  కనిపిస్తుందని విమర్శకులు కూడా ఆమెకు కితాబులిచేస్తున్నారు.

Leave a comment