రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ఇండియా తరఫున తొలి మహిళ గూఢచారి గా పనిచేసిన నూర్ ఇనాయత్ ఖాన్  కథ లండన్ లో వేదిక పైన ప్రదర్శనకు సిద్ధం గా ఉంది సౌత్ వార్క్ లోని వేదిక పైన ప్రదర్శిస్తారు రెండవ ప్రపంచ కాలంలో బ్రిటిష్ యుద్ధ కాలంలో ఇనాయత్ ఖాన్ ను నాజీ ఆక్రమిత్ ఫ్రాన్స్ లో వైర్ లెస్ ఆపరేటర్ గా నియమించింది. సూఫీ కుమార్తె అయిన ఇనాయత్ ఖాన్ సహజంగా యుద్ధ వ్యతిరేకి. 18 వ శతాబ్దపు మైసూరు వంశ స్థురాలైన ఈమె శాంతియుత సూఫీ మార్గం ద్వారా వచ్చి యుద్ధ రంగంలో వీరవనితగా గుర్తింపు పొందారు. 1944 నాజీ లకు చిక్కి కాన్సంట్రేషన్ క్యాంప్ లో చిత్రవధలు అనుభవించిన చనిపోయే క్షణం వరకు ఆమె చిరునవ్వుతో ఉన్నారు.

Leave a comment