మనుషులు ఎంతో సంతోషంగా ఉండే హృదయం కూడా అంతే పదిలంగా ఉంటుంది. మనసు దిగులుతో భారంగా అయిపోయినప్పుడు ప్రతి సారి చేయవసిన సింపుల్ తక్షణ ఉప శమనం చర్య చిరునవ్వు. పరిశోధకులు చిరునవ్వును రెండు రకాలుగా విభజించారు. స్టాండర్డ్ స్మైల్ ఒకటి.అంటే నోరు మాత్రం తెరిచి ఒక చిరునవ్వు ,నోరు నవ్వు షేప్ ఇవ్వటం. రెండోది జెన్యూన్ లేదా చెన్నె స్మైల్స్. అంటే నోటి చుట్టు కండరాలు ,కళ్ళు నవ్వును షేప్ చేస్తాయి. పరిశోధించి మనస్ఫూర్తిగా మఖం సాగదీసి కళ్ళు కూడా చిన్నవిగా అయ్యేలా అన్ని కండరాలు కదిలించే నవ్వుతో ఒత్తిడితో పెరిగిన హార్ట్ రేట్ స్థాయి క్రమంగా తగ్గినట్లు గుర్తించాలి.

Leave a comment