2015లో లేడీ ఫోటోగ్రాఫర్ శార్వీ చతుర్వేది ఆల్ మేల్ మోడల్స్ తో ఫోటో షూట్ చేసి దానికి లైఫ్ ఇన్ ఎ డాట్ సిరీస్ అనే పేరు పెట్టారు. స్విమ్ షూట్ లో అమ్మయిల ఫోటోలు తీసినట్లు అబ్బాయిల స్వీమ్ షూట్ ఫోటోలు తీశారు శార్వీ చతుర్వేది, స్టీరియో టైప్ బ్రేక్ చేయాలని ఈ ప్రాజెక్ట్ చేశాను అంటారు శార్వీ చతుర్వేది. ఇలా డిఫరెంట్ గా ఫోటో షూట్ తనకు చాలా ఇష్టమని చాలెంజ్ స్వీకరింఛటం తన నైజమని అంటుంది లేడీ ఫోటో గ్రాఫర్ శార్వీ చతుర్వేది.

Leave a comment