పగిలిన చర్మం, ర్యాష్, ముడతలు మొటిమలు, ట్యాన్ సమస్యల నివారణలో ఎసెన్షియల్‌ అయిల్స్ బాగా పని చేస్తాయి. సౌందర్య పరిరక్షణ కోసం ఉపయోగించే ఈ ఆయిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రాబియాల్, యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఈ ఆయిల్స్ ను బాదం, ఆలివ్,నువ్వుల నూనెల్లో కలిపి డైల్యూట్ చేసి వాడుకోవాలి. గుడ్డుతో చేసే హెయిర్‌ ప్యాక్స్ లోనూ వీటిని కలుపుకోవచ్చు. చర్మ సౌందర్య రక్షణలో లవెండర్, మ్యారీ గోల్డ్,పెప్పర్ మెంట్ ,టిట్రీ, శాండిల్ వుడ్,రోజ్, సిప్రెస్,జరేనియం యాంగ్ లాంగ్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఎంతో బాగా పని చేస్తాయి.

Leave a comment