ఎక్కువ కాలం జీవించాలి అనే కోరిక ఉంటే ఆ వయసులో వచ్చే అనారోగ్యాల విషయంలో ముందు నుంచి అంటే వయసులో ఉన్నప్పటినుంచి జాగ్రత్తా పడడండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వయసు పెరుగుతూ ఉంటే వచ్చే అదికమైన రక్త పోటు గుండెకు ,అంగాలలో వాపు వంటి సమస్యలు రాకుండా ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకొనే అలవాటు చేసుకోమంటున్నారు పరిశోధకులు. ఇమేగా3 సముద్ర జీవులను ఆహారంగా తీసుకొంటేనే లభిస్తుంది.కనుక మాంసాహారం ఇష్టం లేని వారు ఒమేగా3ని ఇతరాత్రా సప్లిమెంట్స్ గా ముఖ్యంగా డాక్టర్ల సలహాపైన ఏ క్వాంటిటీలో తీసుకోవాలో అడిగి తెలుసుకొని మరీ వాడుకొండి అంటున్నారు.

Leave a comment