లాక్ డౌన్ సమయంలో పిల్లలందరికీ ఆన్ లైన్ అయినా ఆఫ్ లైన్ అయిన ముందుకు పిల్లలకు క్రమశిక్షణ అవసరం. స్నానం టిఫెన్ అన్ని వేళకు ముగించి పాఠాలకు హాజరు కావాలి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేయాలి. ఇంటెర్నెట్ వేగంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గదిలో లైటింగ్ సరిపడా ఉంటేనే టీచరు విద్యార్థి ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తారు. వెలుతురు పడేచోటనే లాప్ టాప్పికి స్మార్ట్ ఫోన్ అమర్చుకొనేలా చూడాలి. క్లాస్ మధ్యల్లో పిల్లల్ని టీ,కాఫీ,స్నాక్స్ అంటూ పిలవద్దు పాఠం వినేప్పుడు సందేహాలు అడగమని చెప్పటం వాళ్ళను పదే పదే చెక్ చేయటం వద్దు. వాళ్ళు చాలా తొందరలో ఆన్ లైన్ క్లాసులను అర్ధం చేసుకొంటారు.

Leave a comment