శుభ్రమైన సురక్షితమైన మంచినీళ్ళు తాగాలి అనుకుంటాం కానీ ఆ నీళ్ళు,పట్టుకొని,నిల్వచేసి,కాగా బెట్టి,పాత్రల విషయంలో ఎంత శుభ్రతపాటిస్తున్నాము అన్నది గమనించాలి. పాత్రలను శుభ్ర పరిచే నీళ్ళలో ఎన్నో బాక్టీరియాలుంటాయి ఆ నీళ్ళతో పాత్రలు తోమటం వల్ల సరిగ్గా కడగక పోవటం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తాయి పాత్రలను వేడినీరు నింపిన టబ్ లో లిక్విడ్ సోప్ వేసి కొద్దిసేపు నానబెడితే జిడ్డుతో పటు హానికరమైన బాక్టీరియా కూడా పోతుంది. ఆతరవాత స్క్రబ్ చేసి రన్నింగ్ వాటర్ లో కడగాలి. లేదా పాత్రలు తోమేశాక వాటిని వేడి నీటి టబ్ లో వేసి తీసిన పర్లేదు శుభ్ర పడతాయి.

Leave a comment