ఇప్పుడు ఒక క్షణం తీరిక లేదు అంటుంది శోభిత ధూళి పాటి ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్ రెండు పడవల పైన ప్రయాణం చేస్తున్న అంటోందీమె లాక్ డౌన్ లో ఓ టి టి ద్వారా బాగా పాపులర్ అయింది శోభిత. 2013లో మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రన్నరప్ గా నిలిచిన శోభితా రామన్, రాఘుల్  డీజీ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. తెలుగులో గూడచారి లో నటించింది  అమెజాన్ లో మేడిన్ హెవెన్ వెబ్ సిరీస్ లో తార ఖన్నా గా సత్తా చాటుకుంది. స్పై థ్రిల్లర్  బార్ట్ ఆఫ్ బ్లడ్ లో కూడా నటించింది శోభితా.

Leave a comment