గర్భనిరోధక మాత్రలు విషయంలో లేనిపోని సందేహాలు లేకుండా ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలని, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. కాంట్రాసెప్టిక్ పిల్స్ తో బరువు పెరుగుతారని అనుకుంటారు ఈ  మాట నిజమే అంటారు డాక్టర్లు. వీటిల్లో వుండే ప్రొజెస్టిక్ ఆకలిని పెంచుతుంది. అందుచేత ఈ మాత్రలు వాడే మహిళలు ఆహార శైలి పైన ఒక కన్నేసి ఉంచాలి. వీటివల్ల బిడ్డకు ఎలాంటి అల లక్షణాలు కలగవు గర్భం దాల్చిన తొలి రోజుల్లో పొరపాటున ఏమాత్ర వేసుకున్న పుట్టబోయే బిడ్డ పైన ఎలాంటి ప్రభావం చూపించదు దీర్ఘకాలం వాడినా ఎలాంటి సమస్యలు రావు.

Leave a comment