ఆహారాన్ని వేడి చేయటం వల్ల కొన్ని పోషకాలు పోతాయని కనుక పచ్చివే  తినాలని చెపుతారు. రా డైట్ పాటించే వాళ్ళు కానీ పూర్తిగా వండని ఆహారం తీసుకుంటే ఉడికించి తీసుకోగల పప్పుధాన్యాలు పాలు గుడ్ల మొదలైన ఆహారాల్లో ఉండే పోషకాలు పొందలేక పోతారని సమతుల్యమైన పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యం అంటారు ఎక్సపర్ట్స్. ఆహారం కొంతవరకూ పచ్చి కూరగాయలు చేర్చుకోవడం మంచిదేనని రసాలు జ్యూస్ ల రూపంలోని ఆహారం తేలికగా అరిగిపోతాయి, కానీ వండటం వల్ల కొన్ని రకాల పోషకాలు అధికంగా శరీరానికి అందుతాయి కనుక ఆహారంలో అన్ని భాగంగా ఉండాలని చెబుతున్నారు ఎక్సపర్ట్స్. రా డైట్ అంటే ఏ రకమైన ప్రాసెస్ చేయని ఆహారం, ఉడికించటం, వండటం, పాలను కాగబెట్టటం కూడా ప్రాసెసింగ్ ఈ కోవలోకే వస్తాయి కనుక ఇవేవి రా డైట్ లో భాగం కాకుండా పోతాయి అందుకే చాలా పోషకాలు శరీరానికి అందకుండా పోతాయి.

Leave a comment