చెక్కలకు చెదలు పట్టకుండా వార్ణిష్ పూస్తూ ఉంటారు . అంతకు ముందు లక్కను ఉపయోగించే వాళ్ళు . ఇప్పుడు అదే లక్కను బేకరీ ఉత్పత్తుల్లో చాకోలెట్ల తయారీలో మిశ్రమ పదార్దంగా ఉపయోగిస్తున్నారంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చాకోలెట్లు ఇతర ఆహార పదార్దాలు తయారయ్యాక వాటి పై భాగంలో మెరుపు కోసం లేదా పై భాగంలో వేసే కంపెనీ ముద్రకోసం లక్క ఉపయోగిస్తారు స్టాంప్ లో ఉపయోగిస్తారు . చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే కలర్ ఫుల్ షుగర్ కాండలు ,జేమ్స్ డార్క్ వైట్ చాకోలెట్స్ కేక్స్ కప్ కోన్స్ లో వీటిని  ఉపయోగిస్తున్నారు . ల్యాక్ అన్న పురుగును నుంచి స్రవించేదే లక్క ,ఇది ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది కాబట్టి పిల్లలకు ఇచ్చే చాకోలెట్లు ఇతర ఆహార పదార్దాల పైన దృష్టి పెట్టమంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment