నీళ్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆ నీళ్లు సరిగ తాగకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి అంటున్నారు డాక్టర్స్ .మొటిమల కంటే కాస్త పెద్దదిగా మొహం పైన గడ్డలు వస్తే శరీరంలో నీళ్లు తగ్గాయని అర్థం. ముఖం కమిలిపోయి కాంతి తగ్గిపోయి కళ్ల కింద ముడతలు వాపు ఉన్నాయంటే ఒంట్లో నీటి శాతం తగ్గిందనే. రోజంతా మత్తుగా అలసటగా ఉన్న నీటి లోపమే. జుట్టుకు చుండ్రు వచ్చిన కళ్ళు బరువుగా అనిపించినా శరీరానికి తగినంత పొటాషియం తో పాటు ఎలక్ట్రోలైట్లు బ్యాలెన్స్ కూడా తగ్గిందనే, ఇందుకు కారణం నీళ్లు తాగకపోవటం  వల్లనే నాని అర్థం చేసుకోవాలి. ఈ రెండింటినీ అందించేది నీళ్లు .

Leave a comment