నాకో ప్రధానమైన కొరిక ఉంది ఉంటుంది ప్రణీత.ఈ మధ్య రెస్టారెంట్ బిజినెస్ లో దిగిన ప్రణీత ఆతిధ్యరంగ మంటే మొదటి నుంచి ఆసక్తి అని చెపుతుంది.  బాపు బొమ్మ అనే పేరు సొంతం చేసుకున్న ప్రణీత గ్లామార్ లోనూ మంచి మార్కులు దక్కాయి. తెలుగు, తమిళ్ , కన్నడ భాషాల్లో నటించిన ప్రణీత డాక్టర్ పాత్ర చేయాలని ఎంతో కొరిక ఉంది అని అంది.  అమ్మ,నాన్న ఇద్దరు డాక్టర్లు దీంతో సహజంగానే నన్ను అలా చూడలనుకుంటారు. నిజంగా డాక్టర్ నై వాళ్ల కొరిక తిర్చే దారి లేదు. ఇటు గ్లామర్ ఫీల్డ్ కు వచ్చేశాను కదా. అందుకే ఏదో ఒక సినిమాలో ఫుల్ లెంగ్త్ డాక్టర్ గా చేసి వాళ్ళ కోరిక తీర్చాలని ఉంది అంటుంది ప్రణీత.

Leave a comment