రోజు కు రెండు వేల మాస్కులు కాశ్మిర్ లోయలోని ఆసుపత్రులకు ఉచితంగా పంపుతోంది. సాదియా అనే ఫ్యాషన్ డిజైనర్ . ప్రస్తుతం మనకున్న మాస్కులు రెండు పొరలుగా ఉంటాయి . వీటిని మూడు పొరలుగా ధరిస్తే ,మరింత రక్షణ గా ఉంటుంది అంటుంది ఈ ఫ్యాషన్ డిజైనర్ సాదియా. కళ్ళు తప్పించి మిగతా భాగాలు కవర్ చేసి కంఫర్టుగా ఉన్న ఈ మాస్కులు ఎంతో నచ్చాయంటున్నారు  డాక్టర్లు. కొంత మందికి శిక్షణ ఇచ్చి సాధారణ పౌరులకు కూడా అందేందుకు ఏరాట్లు చేస్తోంది సాదియ.

Leave a comment