పిల్లలకు బొమ్మలంటే ప్రాణం.పెద్దవాళ్ళు వాళ్ళకి ఎన్నో ఆట వస్తువులు ఇస్తుంటారు. ఐదారు వందల ఖరీదు చేసే కోట్ల విలువైన బొమ్మలు ఎన్నో ఉన్నాయి. విలువైన వజ్రాలు పొదిగిన ఈ బొమ్మలకు ఎంతో డిమాండ్ ఉంది అమ్మాయిల బొమ్మలు ఆడ పిల్లలకు ఎప్పుడు ఇష్టం. అందుకే ఎలోయిస్ డాల్ 37.82 కోట్లు. ఈ ఎలోయిస్ బాగా ఖరీదైన బ్రాండెడ్ యాక్సరీస్,స్కరోస్కి క్రిస్టల్స్ తో చేసిన దుస్తులు ధరిస్తుంది. విలువైన వజ్రాలు పొదిగిన ఈ బొమ్మను డిజైనర్ అలెక్సెండర్ తయారు చేశారు.కేవలం ఐదు బొమ్మలే తయారు చేశాడు. బొమ్మతో పాటు ఒక బుల్లి కుక్క పిల్ల కూడా ఉంటుంది. బొమ్మ ఆడపిల్లా,కుక్కపిల్లా ఎంతో స్టయిల్ గా ఉంటారు.

Leave a comment