గట్టిగా అరిస్తే బిపి పెరుగుతుందని అంటారు కానీ ఆలా కట్టలు తెగిన ఆవేశం తాత్కాలిక రక్త పోటును పెంచుతోంది. కానీ గుండెకు హాని చేసే అధిక రక్తపోటుకు దారి తీయదు. రక్తపోటుకు వారసత్వం,జీవన శైలి,హార్మోన్ ల లోపాలు,కొన్ని మందులు కారణం కావచ్చు. రక్త పోటు ఉన్నవారికి తొందరగా కోపం వస్తుందని మాత్రం అంటారు కానీ దానికి నిద్ధారితమైన రుజువులు,సాక్ష్యాలు లేవు టెంపర్ కి బిపి కి సంబంధం లేదు అంటున్నారు వైద్యులు.

Leave a comment