ఎంత జాగ్రత్తలు తీసుకొన్న వైరస్ సోకటం పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు. కరోనా సోకితే భయపడకుండా ఐసోలేషన్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే తేలికగా బయట పడచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. వేడి నీళ్ళలో ఉప్పు వేసి పుక్కలించాలి. దగ్గు వల్ల ఏర్పడే నంజు పోతుంది. డీప్,స్లో బ్రీతింగ్ ఎక్ససర్ సైజులు చేయాలి. దీని వల్ల ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ అందుతుంది. కిడ్నీలు చెడిపోకుండా ఉండాలంటే ఎక్కువ మోతాదులో గోరు వెచ్చని నీళ్ళు తాగాలి. మాస్క్ తప్పని సరిగా ధరించాలి. శక్తి నిచ్చే ఆహారం తీసుకొంటే రెండు మూడు వారాల్లో ఈ అనారోగ్యం నుంచి బయట పడచ్చు.

Leave a comment