ఇల్లు శుభ్రంగా ఉంచుకొంటే వ్యాధులు రాకుండా ఉంటాయి .ఇప్పుడందరూ ఇళ్ళలోనే ఉంటారు కనుక అందరూ తరుచువాడే కొన్ని వస్తువుల ప్రతిరోజు శుభ్రం చేయాలి .ఇంట్లో ఎక్కువ గా ఉపయోగించేవి రిమోట్ కంట్రోల్ ,టి వి లు, ఎయిర్ కండిషన్ శుభ్రం చేస్తాం కానీ రిమోట్ లు పట్టించుకోము .ఇవి అందరి చేతుల్లోనూ తిరుగుతూ ఉంటాయి .కనుక ప్రతి ఉదయం రిమోట్ లు శుభ్రం చేయాలి .అలాగే సెల్ ఫోన్ కూడా ప్రతిరోజు ఉదయం ఫోన్ ను క్లిన్ చేయాలి .కిచెన్ సింక్ తుడిచే స్పాంజ్ లు తప్పని సరిగా వేడినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి .సింక్ నెట్ తెరిచి తలక్రిందులు చేస్తే ఎంతో చెత్త జిడ్డుగా ఉండే అవశేషాలు ఉంటాయి .వాటిని తప్పని సరిగా క్లిన్ చేయాలి .అలాగే మేకప్ బ్రష్ లు కూడా క్రమం తప్పకుండ రోజు శుభ్రం చేయాలి .

Leave a comment