వయసుతో సంబంధం లేకుండా కాస్త జ్వరంగా అనిపంచిన ఏ పేరాసెటమాల్ టాబ్లెట్టొ వేస్తారు . అయితే పిల్లలకు వేసే విషయంలో డొసేజ్ గురించి కాస్త జగ్రతా పడాలి . పిల్లల వయసు 12 వారాలకంటే తక్కువగా ఉంటే పిల్లల వైద్య నిపుణులు సూచిస్తే తాప్ప ఎలాంటి మాత్రలు వాడకూడదు . పిల్లల బరువు కూడా దృష్టిలో పెట్టుకోవాలి . వైద్యుని దగ్గర డొసేజ్ చార్ట్ తీసుకోవాలి . మంధుతో పాటు ఇచ్చే సిరెంజ్ ,కెప్ ,డ్రాపర్ లు మాత్రమే ఉపయోగించాలి . సిఫర్స్ చేసిన డోస్ డాక్టర్ చెప్పిన విదంగానే ఎన్ని గంటలకొకసారి ఇవ్వొచ్చొ అన్ని సర్లే వాడాలి . ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఐదు సార్లు కు మించి ఏ మందు డోసు ఇవ్వకూడదు . పిల్లల విషయంలో సొంత వైద్యం అస్సలు వద్దు .

Leave a comment