ఒంటరి, మహాత్మా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన భావన ఇవ్వాల వార్తల్లో వ్యక్తి. మలయాళీ కధానాయిక మంజువారియిర్ భావన కి ప్రాణ స్నేహితురాలు. ఓ నటుడ్ని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. రెండేళ్ళల్లో ఆయన మంజు ని వదిలేసి ఇంకో ఆమెను పెళ్ళాడతానన్నప్పుడు మంజు భావన తో ఈ అన్యాయం గురించి చెప్పుకుంది. భావన ధైర్యం వున్న యువతి. ఈ అన్యాయాన్ని మలయాళ సినిమా పెద్దల దృష్టికి తీసుకుపోయింది, పేపర్లకు ఎక్కేలా చూసింది. దీనితో ఆమె ఒక వర్గానికి శత్రువైంది. భావన కార్ డ్రైవర్ సునీల్, అతని ప్రవర్తన బాగా లేదని భావన అతన్ని తీసివేసింది. ఇంకో కొత్త డ్రైవర్ మార్టిన్ వచ్చాడు. ఆటను సునీల్ కు ఫ్రెండ్. ఈ డ్రైవర్లు ఇద్దరి తో బడా నిర్మాతలు మంతనాలు జరిపారు. భావన సినిమా షూటింగ్ అనంతరం కారులో కొచ్చిన్ కు బయలుదేరాక, మధ్యలో ఒక్క చిన్న యాక్సిడెంట్ సృష్టించి, అక్కడో ఆరుగురిని కారులోకి ఎక్కించి భావనను వాళ్ళకు ఎక్కించాడు డ్రైవర్. ఈ ఆరుగురు భావనకు నరకం చూపించి ఆమె దుస్తులు విప్పి ఫోటోలు తీసి ౩౦ లక్షలు ఇస్తే ఇవి రాకుండా చేస్తామన్నారు. భావన ఈ అవమానతో నోరు ముసుకుంటుంది అనుకున్నారు. కానీ భావన తాను సినిమాలే వదిలేస్తానాన్నది. ఆ దుండగులు బయటకు రావాలి అంటుంది. జరిగిన విషయాన్ని బహిరంగంగా అందరి దృష్టికి తెచ్చింది. ఇప్పుడు ఎం జరగ బోతుందో చూడాలి. సామజిక మధ్యమాలంతా భావన కు అండగా వున్నారు. సినిమా పరిశ్రమ ఆమె ధైర్యానికి మెచ్చుకుంటుంది. అన్నట్టు భావన కేరళలో పేరున్న నటి. కేంద్ర ప్రబుత్వ ఉత్తమ నటిగా అవార్డు తీసుకుంది. భావన లాంటి అమ్మాయిలు ఇవాల్టి ప్రపంచానికి చాలా అవసరం.
Categories
Gagana

దోషులకు శిక్ష పడేదాకా సినిమాల్లేవ్!

Leave a comment