19వ శతాబ్దానికి చెందిన ఉర్దూ కథలు చెప్పే కళను ఏర్షియా భాషలో దాస్తాంగోయి అంటారు. లక్నో విధుల్లో ఈ కథను ఆదరించేవారు. నెమ్మదిగా ఈ కధలు చెప్పే సంప్రదాయ క్రమేపీ క్షిణించింది ఈ కళను 2005 లో ఉర్దూ కవి షమ్ సూర్ రెహ్మాన్ ఫారుకీ తోటి రచయిత మహమ్మద్ మహమ్మద్ ఫారుకీ సాయంతో వెలుగులోకి తెచ్చాడు. ఈ సంప్రదాయ కళలను మహమ్మద్ ఫారుకీ దగ్గర నేర్చుకుంది. పాత ఢిల్లీ కి చెందిన ఫౌజియా పుర పాధక్వ  దాస్తాంగోయి కళ ప్రదర్శన ఇచ్చిన తొలి మహిళ కళాకారిణిగా ప్రశంసలు అందుకొంది ఫౌజియా. దాస్తాంగోయి ఒక లైవ్ ఆర్ట్. దీనికి కెమెరా, మైక్ లతో పని లేదు అంటున్న ఫౌజియా ఇండియన్ ఫస్ట్ ఉమెన్ దాస్తాంగోయి ఆర్టిస్ట్ గా శిశు మహిళా శాఖ నుంచి గుర్తింపు దక్కించుకుంది.

Leave a comment