ప్రసిద్ధ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) సీఎండీగా నియమితులయ్యారు డాక్టర్ అల్కా మిట్టల్‌.ONGC చరిత్రలో ఒక మహిళ  సీఎండీగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 2018 నుంచి ఆమె ఆ సంస్థ లో హెచ్ ఆర్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ సంస్థ లో పూర్తిస్థాయి డైరెక్టర్ గా నియమితమైన రికార్డు కూడా ఆమెదే. మహిళలు పెద్దగా ఆసక్తి చూపించని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అడుగుపెట్టిన తొలి తరం మహిళ గా ఆమెను చెప్పుకోవచ్చు.

Leave a comment