అంగారక గ్రహంపై పెర్సెవీరన్స్ రోవర్ ను సురక్షితంగా దిగటం లో స్వాతి మోహన్ ముఖ్య పాత్ర పోషించారు ఇండో అమెరికన్ యువతి స్వాతి మోహన్ కెర్నెల్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బి.ఎస్.సి చదివాక ఏరోనాటిక్స్ లో ఎన్ వి ఎస్ పి హెచ్ డి చేసి మీట్ నుంచి పట్టా తీసుకుని ఏరోస్పేస్ ఇంజనీర్ అయ్యారు. నాసాలో స్వాతి మోహన్ ది ఉజ్వలమైన కెరీర్ మిషన్ 2 శాటిన్ లో ఆమె పని చేశారు. 2013 నుంచి ప్రారంభమైన మార్స్ మిషన్లు భాగస్వామి. ఫిబ్రవరి 19 వ తేదీన నానా  పెర్సెవీరన్స్ రోవర్ మార్స్ జెజెరో క్రేటర్  మీద విజయవంతంగా దిగింది. ప్రస్తుతం పసాడెణ లోని నాసా జెట్ ప్రొపల్షన్ లాబరేటరీలో పనిచేస్తున్న స్వాతి ఎందరో యువతకు స్ఫూర్తి .

Leave a comment