జపాన్ లో కాగామి నూమా అనే సరస్సు వంటిది ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. సంవత్సరం పొడవునా నీళ్లతో మిగతా సరస్సుల్లోనే   నిలకడగా ఉంటుంది. కానీ వసంత రుతువు వస్తే మాత్రం సరస్సు మధ్య భాగం గడ్డకడుతుంది ఇదే దీని ప్రత్యేకత చుట్టూ వలయాకారంలో నీళ్లు దాని చుట్టూ మంచు ఏర్పడుతుంది చూసేందుకు అచ్చంగా డ్రాగన్ కన్ను లాగా  కనిపిస్తోంది. ఈశాన్య జపాన్లోని హాబిమెంటాయి పర్వతం ఎక్కడ ఉన్నా ఈ కాగామి నూమా, డ్రాగన్ ఐ లెక్ సోషల్ మీడియా వల్లే పాపులర్ అయింది. ఈ అద్భుతమైన దృశ్యం జూన్ తొలివారంలో మాత్రమే కనిపిస్తుంది.

Leave a comment