సాధారణంగా పిల్లలు ఎక్కువ నీళ్ళు తాగేందుకు ఇష్ట పడరు. కానీ అనేక రకాల శారీరక జీవనక్రియలకు నీరు అత్యవసరం ఆహారం జీర్ణం కావటానికి పోషక పదార్దాలు రక్తంలో ప్రవేశించి శరీరంలో కణాలను చేర్చేందుకు వ్యర్ధాలను వెలికి తెచ్చేందుకు శారీరక ఉష్ణోగ్రత క్రమబర్దికరణ,రోగనిరోధక వ్యవస్థను హాని తీరుకు నీళ్ళు అవసరం. ఇది పెద్దలకు వర్తిస్తుంది. మంచి నీరు త్రాగని పిల్లలకు కొబ్బరి నీళ్ళు పల్లచని మజ్జిగ,చేరుకు రసం వంటి వాటి రూపంలో శరీరానికి ద్రవ పదార్దాలు అందేలా చూడటం ఉత్తమం.

Leave a comment