‘మేడే’ లో కో పైలెట్ గా నటించడం నాకెంతో ఆనందంగా ఉంది అమితాబ్ తో నటించాలనే కోరిక తీరనుంది. అజయ్ దేవగన్ కు ధన్యవాదాలు షూటింగ్ కోసం సిద్ధం అంటూ ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్ తో ఇది రకుల్ కు ఇది మూడో సినిమా దే దే ప్యార్ దే, ఓ మై గాడ్ సినిమాల తర్వాత మేడే థ్రిల్లర్లో రకుల్ నటించిన నటించబోతుంది. అమితాబ్ ప్రధాన పాత్ర కాగా ఈ చిత్రానికి అజయ్ దేవగన్ దర్శకత్వం తో పాటు ఒక కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో నటించేందుకు నేనెంతో థ్రిల్ అవుతున్నాను నేను మాటల్లో చెప్పలేను అంటోంది రకుల్.