బ్రిటిష్ నేవి తొలిసారిగా మహిళ ఆఫీసర్ లా డ్రెస్ కోడ్ ను అప్‌డేట్ చేసింది. అధికారిక కార్యక్రమాలలో, మహిళా ఆఫీసర్ లు చీరలు, సల్వార్, కమీజ్, లెహంగా వంటి డ్రెస్ లు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కాకపోతే ఈ డ్రెస్ ల పై వారు యూనిఫామ్ షర్ట్, బ్లాక్, బో ధరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ పాకిస్తాన్ నేవీ ఆఫీసర్ దుర్దానా అన్సారీ ఫోటో జత చేస్తూ రాయల్ నేవీ ఒక ఫోటో విడుదల చేశారు. ఈ ఫోటోలో అన్సారీ తెల్లని చీరలో మెస్ జాకెట్ ధరించి కనిపిస్తున్నారు.

Leave a comment